కారు బీభత్సం

54చూసినవారు
కారు బీభత్సం
విజయవాడ పరిధిలోని కానూరులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోకి కారు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారని..ఆ అందులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రో ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్