విజయవాడ: వంద శాతం బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టండి

75చూసినవారు
విజయవాడ:  వంద శాతం బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టండి
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల వాహ‌నాలు, వివిధ ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌లు చూపిన చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మ‌ని, ఇప్ప‌టికే 98. 20 శాతం క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని, మిగిలిన కొద్దిపాటి క్లెయిమ్‌ల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని బీమా సంస్థ‌ల‌కు ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ నిధి మీనా సూచించారు. బుధ‌వారం బీమా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్