విజయవాడ : ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి

65చూసినవారు
విజయవాడ : ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి
తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు బుధ‌వారం విజయవాడ ఎంపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధకారం తొలిగిపోయి, ఎన్డీయే కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది అని, ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి అనిఅన్నారు.

సంబంధిత పోస్ట్