విజయవాడ: విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి

68చూసినవారు
విజయవాడ: విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథకసంచాలకులు బి. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ‘యూనిసెఫ్ కెరీర్ సర్టిఫికేట్ కోర్సు రూపకల్పనవర్క్ షాపు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర శ్రీనివాసరావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్