కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద కరెంటు చార్జీల పేరిట వేలకోట్ల బాధుడుకు నిరసనగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు తెలపాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం నందు జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మరియు విజయవాడ రూరల్ మండలాల నాయకులు నిరసన పోస్టర్ ఆవిష్కరణ చేసి, 27వ తేదీన మైలవరం బోస్ బొమ్మ సెంటర్ వద్ద నిరసన