విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

81చూసినవారు
విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కి. మీ మేర విజయవాడ మెట్రో, 76. 90 కి. మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మెట్రో ఎండి రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్