మీ సందేశం

55చూసినవారు
అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన భారతీయులు అందరం కలిసి చేసుకొనే వేడుక కులం మతం బాష రాష్ట్రం ఏది బేధ భావం లేకుండా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పుకునేలా జరుపుకునే పండుగ చాలా ఆనందంగా ఉంది అందరికి మరొక సారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్