ఆదోని డివిజ‌న్‌లో 224. 4 మిమీ వ‌ర్షంపాతం న‌మోదు

50చూసినవారు
ఆదోని డివిజ‌న్లో 224. 4, స‌గ‌టు 24. 9 మిమీ వ‌ర్ష‌పాతం గురువారం న‌మోదైంది. ఆదోని 22. 6, హోళ‌గుంద 37. 4, పెద్ద‌క‌డుబూరు 10. 4, ఎమ్మిగ‌నూరు 34. 6, నంద‌వ‌రం 30. 2, గోనెగండ్ల 3. 6, మంత్రాల‌యం 29. 0, కోసిగి 6. 2, కౌతాళం 18. 6 మిమీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు సంబంధిత‌ అధికారులు తెలిపారు. రోడ్లు చిత్త‌డితో‌ రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇళ్ల‌లో నీరుచేరి జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్