ఆదోని: స్వర్ణాంధ్ర విజన్ 2047.. చారిత్రాత్మకం: ఎమ్మెల్యే

83చూసినవారు
స్వర్ణాంధ్ర విజన్ 2047 ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ-దిశను మారుస్తుందని స్పష్టం చేశారు. ఇందులో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అన్ని వర్గాల సాధికారత, సుపరిపాలన అనే నాలుగు అంశాలు ప్రధానంగా ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్