ఎస్సీ, ఎస్టీ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయండి

55చూసినవారు
ఎస్సీ, ఎస్టీ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయండి
ఎస్సీ ఎస్టీ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ డివిజన్ పరిధిలో జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. బాధితులకు పరిహారం త్వరగా అదే తట్టుగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్