వాస‌వి పాఠ‌నాల‌యం ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు శిక్ష‌ణ

74చూసినవారు
ఆదోనిలోని వాస‌వి పాఠ‌నాల‌యం ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు ఏడు రోజుల‌పాటు వేస‌వి శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్లు ఆర్య‌వైశ్య సంఘం నాయ‌కులు, ఆర్య‌వ వైశ్య మ‌హిళా మండ‌లి నాయ‌కులు పేర్కొన్నారు. ఆదివారం వాస‌వి పాఠ‌నాల‌యంలో నిర్వ‌హించిన శిక్ష‌ణ‌లో విద్యార్థులు పాల్గొన్నారు. పెయింటింగ్‌, కోల‌టం, యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చామ‌ని, అనంత‌రం పోటీలు నిర్వ‌హించి విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.

సంబంధిత పోస్ట్