హాలహర్వి మండలంలో వైసీపీ నుండి టిడిపి లోకి భారీగా వలసలు

83చూసినవారు
హాలహర్వి మండలంలో వైసీపీ నుండి టిడిపి లోకి భారీగా వలసలు
హాలహర్వి: పచ్ఛారపల్లి, బాపురం గ్రామాలలో గురువారం టిడిపిఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ పర్యటించారు. టిడిపి నాయకులు ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి దాదాపు 80కుటుంబాలకు చెందిననాయకులు సర్పంచ్ భాగ్యమ్మ, భర్త నాగేంద్ర, నాగభూషన్, మాజీ ఎంపీటీసీ ప్రకాష్, జగ్గుస్వామి, ఎర్రిస్వామి, లాల శంకర్ గౌడ, సూగనగౌడ్ తదితరులకు టిడిపి కండువాలువేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసే న యంకప్ప, బీజేపీ చిదానంద పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్