బనగానపల్లెలో ప్లాస్టిక్ ను నియంత్రిద్దాం
బావి భవిష్యత్ తరాలకు ఆటంకం కలిగించే ప్లాస్టిక్ ను పూర్తిగా నియంత్రిద్దామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాల, పెండేకంటి ఐటిఐ కళాశాల సంయుక్త సమావేశాన్ని విద్యార్థులతో నిర్వహించడం జరిగింది.