అవుకులో పదివేల లీటర్లు బెల్లం ఊట ధ్వంసం
అవుకు మండలంలోని పిక్కిల్లి పల్లె తాండ, కొండ నాయన పల్లి గ్రామాల అడవి ప్రాంతంలో గురువారం పదివేల లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేసినట్లు నంద్యాల అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపరిo డెంట్ రాముడు గురువారం తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు పిక్కిరిపల్లె తాండ కొండ నాయన పల్లి గ్రామాల అడవి ప్రాంతంలో నాటు సారా పావురాలపై తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.