దూర విద్య తరగతులు ప్రారంభం

72చూసినవారు
దూర విద్య తరగతులు ప్రారంభం
బేతంచెర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ (శేషారెడ్డి) ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ (దూర విద్య)కు సంబంధించిన తరగతులు ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయని ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్, ప్రధానో పాధ్యాయులు అబ్రహం శుక్రవారం తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉంటాయని, విద్యార్థులంతా తప్పక హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్