రేపు కోడుమూరు జూనియర్ కళాశాలలో జాబ్ మేళా

63చూసినవారు
రేపు కోడుమూరు జూనియర్ కళాశాలలో జాబ్ మేళా
కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న జాబ్ వేళా నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతున్నట్లు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ విద్యార్హత కలిగి 18-30 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ యువకులు అర్హులని అని, జెస్ట్రో, ఎల్అండ్ ఫైనాన్స్, యురేక ఫోర్బ్స్, స్విగ్గీ వంటి ప్రముఖ కంపెనీలు వస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్