జగనన్నతోనే సంక్షేమ పాలన: స్టెల్లా సతీష్

84చూసినవారు
జగనన్నతోనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ భార్య స్టెల్లా సతీష్ అన్నారు. ఆదివారం కోడుమూరులోని పలు వీధుల్లో మండల కన్వీనర్ రమేష్ నాయుడు లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అహర్నిశలు పేదల సంక్షేమం కోసం జగనన్న కృషి చేస్తున్నారని, వారు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న తపనతో ప్రతి పథకాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్