స్వాతంత్య్ర ఫలాలు అందించాలి: బాబురావు

71చూసినవారు
స్వాతంత్య్ర ఫలాలు అందించాలి: బాబురావు
స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాబురావు అన్నారు. గురువారం పాత బస్టాండు సమీపంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం, బతుకన్న, లాజరస్, రియాజుద్దీన్, నవీద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్