మైక్రో అబ్జర్వర్ల విధులను బాధ్యతతో నిర్వర్తించండి: సృజన

82చూసినవారు
మైక్రో అబ్జర్వర్ల విధులను బాధ్యతతో నిర్వర్తించండి: సృజన
మైక్రో అబ్జర్వర్లుకు అందచేసిన మెటీరియల్ ను క్షుణ్ణంగా చదివి వారు నిర్వహించాల్సిన విధుల గురించి తెలుసుకొని బాధ్యతతో విధులు నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ జాఫర్ హాజరైన మైక్రో అబ్జర్వర్లు తెలియచేశారు. శుక్రవారం కర్నూలులోని స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో అబ్జర్వర్ల సమక్షంలో మైక్రో అబ్జర్వర్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్