జిల్లాలో సూర్య ఘర్ యోజనకు చర్యలు తీసుకోవాలి

52చూసినవారు
జిల్లాలో సూర్య ఘర్ యోజనకు చర్యలు తీసుకోవాలి
కర్నూలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలులో పీఎం సూర్యఘర్ యోజనలో భాగంగా సోలార్ రూప్టాప్ ఏర్పాటుకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. వినియోగదారులు ఇళ్ల పైకప్పుపై సోలార్ రూప్ టాప్లను ఏర్పాటు చేసుకోవడానికి 100 చదరపు అడుగుల స్థలం అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్