ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం

563చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. కోసిగి ప్రధాన నుండి గ్రామ పురవీధుల గుండా శ్రీ భీమరాయస్వామి దేవాలయం వరకు ఎమ్మెల్యే రోడ్ షో నిర్వహించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. జై జగన్ అంటూ జాలవాడి ప్రధాన రహదారులు మార్మోగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్