సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం

56చూసినవారు
సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయం మండలం కల్లుదేవకుంట, చిలకలడోణ, బూదూరు, వగరూరు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నీటి ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. సూగూరు ఎస్ఎస్ ట్యాంకు నుంచి పైపులైన్లు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్