కర్నూల్ జిల్లా ఎంపీ పంచాలింగాల నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో మంగళవారం జరిగే "ఇది మంచి ప్రభుత్వం " కార్యక్రమంలో పాల్గొని ఉదయం 10 గంటలకు హాజరువుతున్నారని టీడీపీ టీడీపీ శ్రేణులు తెలిపారు. కావున మండల టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.