కంబలదిన్నె గ్రామంలో పల్లెనిద్ర చేపట్టిన ఎస్ఐ మహేష్ కుమార్

529చూసినవారు
కంబలదిన్నె గ్రామంలో పల్లెనిద్ర చేపట్టిన ఎస్ఐ మహేష్ కుమార్
పెద్దకడబూరు. మండల పరిధిలోని కంబాలదిన్నె గ్రామంలో ఎస్ఐ మహేష్ కుమార్ అధ్యక్షతన మంగళవారం పల్లెనిద్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్ఐ మహేష్ కుమార్. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ. గ్రామాలను ప్రశాంతంగా ఉంచాలి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు..

సంబంధిత పోస్ట్