కోసిగిలో సీతారామిరెడ్డి జన్మదిన వేడుకలు

80చూసినవారు
కోసిగిలో సీతారామిరెడ్డి జన్మదిన వేడుకలు
కోసిగిలో టీటీడీ సభ్యులు వై సీతారామిరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కోసిగి మండల ఇన్ చార్జ్ మురళీరెడ్డి ఆదేశాల మేరకు ఆదోని రోడ్డు రహదారిలో వైసీపీ నేతలు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో యంపీపీ ఈరన్న, ఆర్లబండ సొసైటీ మాజీ అధ్యక్షులు మహంతేష్ స్వామి, నాయకులు జగదీష్ స్వామి, ఉప్పర ఈరన్న, నేలకోసిగి పశువుల లక్ష్మన్న, బుడగ జంగాల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్