వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి

84చూసినవారు
వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి నాలుగు మండలాల్లో పర్యటించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అదేవిధంగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్