జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల అధ్యక్షులు బజారి, గడివేముల మండల అధ్యక్షులు రఫీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు చింత సురేష్ బాబు సమక్షంలో గురువారం కర్నూల్ నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క జన సైనికుడు టిడిపి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు.