రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మండల కేంద్రం గడివేములలోని శ్రీ రవీంద్ర భారతి పాఠశాల యందు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా పాఠశాల యాజమాన్యం వారు సుబ్బారాయుడు, రాఘవేంద్ర, వ్యాయమా ఉపాధ్యాయులు సిధార్థ్ రాజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిందన్నారు.

సంబంధిత పోస్ట్