శ్మశాన వాటికు రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి

51చూసినవారు
శ్మశాన వాటికు రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి
ఎమ్మిగనూరు పట్టణంలో దళితుల శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని.. జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రజా వేదిక కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులైనందుకు న్యాయం జరగడం లేదని, ఎస్సీ కాలనీ యూత్ వారు ఈరన్న, ఎజికల్, మేసేక్, చిన్న, ఆదాము, ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్