సీఎం జగన్ తోనే పేదల అభ్యున్నతి

53చూసినవారు
సీఎం జగన్ తోనే పేదల అభ్యున్నతి
సీఎం జగన్ తోనే పేదల అభ్యున్నతి సాధ్యమవుతుందని వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేర్కొ న్నారు. ఆమె గురువారం వైఎస్సార్సీపీ సీనియర్ నాయుకుడు జగన్ మోహన్రెడ్డి, మండల కన్వీనర్ బీఆర్. బసిరెడ్డి, వీరశైవ లింగాయతీ కార్పొరేషన్ చైర్మన్ వై. రుద్రగౌడ్ తో కలసి మండల పరిధిలోని కందనాతి, కడివెళ్ల, ఏనుగుబాల, దైవందిన్నె, సోగనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్