అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

54చూసినవారు
మంత్రాలయం మండలం రాపురం గ్రామ సమీపంలో పంప్ హౌస్ వద్ద అక్రమ కర్ణాకట మద్యం కేసులో 672 విలువ చేసే అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రాలయం మండలం కాచాపురం గ్రామానికి చెందిన మాదిగ ప్రేమ్ కుమార్, రవి, తెలుగు మంతేష్, హరికృష్ణ లు అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సెబ్ సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్