ఆదోని బిజేపి టికెట్ స్థానికుల‌కే ఇవ్వాలి

544చూసినవారు
ఆదోని బిజేపి అసెంబ్లీ టికెట్ స్థానికుల‌కే ఇవ్వాల‌ని బిజేపి రాష్ట్ర నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ఎన్ ప్ర‌కాష్ జైన్ కోరారు. సోమ‌వారం ఆదోనిలోని ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఆదోని బిజేపి టికెట్ స్థానికేత‌రుల‌కు ఇస్తే మ‌ద్దతిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. త‌న‌కే త‌ప్ప‌కుండా ఎమ్మెల్యే అభ్య‌ర్థి టికెట్ వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. స్థానికుల‌కు ఎవ‌రికిచ్చినా మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్