ఆదోని: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

50చూసినవారు
ఆదోని: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం
ఆదోని పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. చందా సాహెబ్ దర్గా సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్ పైకి దూసుకెళ్లింది. రోడ్లు ఇరుకుగా ఉండడంతో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. డివైడర్లు రోడ్డుకు సమానంగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. రోడ్లు వెడల్పు చేసి డివైడర్ ఎత్తు పెంచాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్