ఆదోని: పెరిగిన పత్తి ధర క్వింటా రూ. 7, 405

82చూసినవారు
ఆదోని: పెరిగిన పత్తి ధర క్వింటా రూ. 7, 405
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ ఏడాది పత్తి ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం పత్తి ధర క్వింటా గరిష్ఠగా రూ. 7, 405 పలికింది. గత వారంతో పోల్చితే క్వింటానికి పత్తి ధర రూ. 350పైగా ధర పెరిగింది. మార్కెట్లో దూది ధరలు పత్తి గింజల ధరలు పెరగడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 3, 846 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, కనిష్ఠ ధర రూ. 4, 300, గరిష్ఠ ధర రూ. 7, 405, మధ్యధర రూ. 7, 169 పలికింది.

సంబంధిత పోస్ట్