హోం మంత్రిను క‌లిసిన ఆదోని యువ నేత‌

66చూసినవారు
హోం మంత్రిను క‌లిసిన ఆదోని యువ నేత‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంశాఖమాత్యులు వంగ‌ల‌పూడి అనిత‌ను ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయ‌కుడు మారుతి నాయుడు, తెలుగు యువ‌త రాష్ట్ర కార్య‌ద‌ర్శి వెంక‌టేష్ చౌద‌రి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన‌ట్లు శనివారం ఆదోని విలేక‌రుల‌కు తెలిపారు. పుష్ప‌గుచ్చం అందించి మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టినందుకు అభినంద‌న‌లు తెలిపామ‌న్నారు. క‌లిసిన వారిలో యువ నాయ‌కుడు విన‌య్ వెంక‌ట్రాం, జేపి వెంక‌టేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్