ఆదోని: భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షనీయం

65చూసినవారు
ఆదోని: భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షనీయం
రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శనివారం కూటమి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసిందని ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇంచార్జి మల్లప్ప అన్నారు. శనివారం ఆదోని ప్రభుత్వ కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఎంతోమంది ఆకలి తీర్చి చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ పేరును ఈ భోజన పథకానికి పెట్టడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్