ఆదోని: జగన్, సాయిప్రసాద్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు

63చూసినవారు
రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఆదోనిలో మాట్లాడారు. తనపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలన్నారు. తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించేది కేవలం మాజీ ఎమ్మెల్యే అండ్ కంపెనీ అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్