ఆదోని: ప్రజల కోసం మీ పార్థసారధి కార్యక్రమం

71చూసినవారు
ఆదోని పట్టణంలోని శుక్రవారం పేటలో మంగళవారం ప్రజల కోసం మీ పార్థసారధి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పార్థసారథి కాలనీలో పర్యటించి. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నా, వారి సమస్యను త్వరలో పరిష్కరిస్తా, అదేవిధంగా కాలనీలో పనికి వెళ్తే పూట గడుస్తుందన్నారు. అలాంటి పేదవారు ఎక్కువగా కాలనీలో ఉన్నారన్నారు. స్థలాలు లేని వారికి త్వరలో ఇంటి స్థలాలు మంజూరు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్