ఆదోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్(అవోపా) వామ్ ఆధ్వర్యంలో.. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖ ఎన్నారై కాకుబళ్ నాగేశ్ సౌజన్యంతో ఉచిత రక్తనాళాల పరీక్షా శిబిరం ఈ నెల 25 తేదీ జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని పట్టణ అవోపా అధ్యక్షులు, భారత సేవా రత్న అవార్డు గ్రహీత వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రం అవోపా వారు వైట్ హౌస్లో విడుదల చేశారు.