గర్భిణీ స్త్రీల ఇబ్బందులు తెలుసుకున్న కృష్ణమ్మ

76చూసినవారు
ఆదోని ప్రభుత్వ మాతా శిశువు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు పడుతున్న ఇబ్బందులను టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ సోమవారం తెలుసుకున్నారు. అనంతరం గర్భిణీలకు సరైన చికిత్స అందకపోవడంపై తీవ్ర అసంతృప్తి తెలిపి ఈ విషయమై డాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని నిర్లక్ష్యం వహిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్