మెడికల్ కళాశాల పనులు మొదలుపెట్టాలి

53చూసినవారు
మెడికల్ కళాశాల పనులు మొదలుపెట్టాలి
ఆదోనిలో అర్థంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోనిలో యూటీఎఫ్ కార్యాలయంలో వారు మాట్లాడారు. విద్యను హక్కుగా అందించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. తన భాధ్యతను మరిచి ప్రైవేటుకు వైద్య విద్య పట్టం కట్టడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్