ట్రైనీ డాక్టర్‌కు అండగా కదం తొక్కిన్న మహిళలు

63చూసినవారు
కోల్‌కతా పీజీ ట్రైనీ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనకు వ్య‌తిరేకంగా ఆదోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో మ‌హిళా లోకం క‌దం తొక్కింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె అది కృష్ణమ్మ, ఆదోని మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్‌ బోయ శాంత, సుగ్ననమ్మ,  వివిధ మహిళ సంఘాల నాయకుల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ఆదోనిలో ర్యాలీ నిర్వ‌హించారు. డ్రగ్ సైఫనింగ్ రాకెట్ ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయని మహిళ సంఘాలు గళ‌మెత్తాయి.

సంబంధిత పోస్ట్