ఆళ్లగడ్డ ఎస్సైగా జయప్ప బాధ్యతల స్వీకరణ

79చూసినవారు
ఆళ్లగడ్డ ఎస్సైగా జయప్ప బాధ్యతల స్వీకరణ
ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఈ. జయప్ప శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్