నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్, భూమా మౌనిక పర్యటిస్తున్నారు. ఇవాళ (సోమవారం) దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. అయితే జనసేనలో మంచు మనోజ్ ఫ్యామిలీ చేరుతారని ప్రచారం జరుగుతోంది. దాంతో వీరి రాకపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.