అవోపా ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

78చూసినవారు
అవోపా ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
ఆళ్లగడ్డ పట్టణంలోని అవోపా కార్యాలయంలో ఆదివారం అవోపా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్, థైరాయిడ్, బీపీ వ్యాధుల మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆళ్లగడ్డ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ సాయి ప్రణీష , మాక్లోడిస్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు హాజరై రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను కూడా అందజేశారు. 300 మంది పైగా రోగులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్