సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏకూటమికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే భూమా

78చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏకూటమికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే భూమా
ఎన్డీఏ కూటమి వందరోజుల పరిపాలనలో భాగంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో సీఎంనారాచంద్రబాబునాయుడు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పరిపాలనలో భాగంగాఆళ్లగడ్డనియోజకవర్గానికి సంబంధించి ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలకు ఏమేం పథకాలు ఇచ్చారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.

సంబంధిత పోస్ట్