మున్సిపల్ శాఖ మంత్రితో భేటీ అయిన శెట్టి విజయ్ కుమార్

70చూసినవారు
మున్సిపల్ శాఖ మంత్రితో భేటీ అయిన శెట్టి విజయ్ కుమార్
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అసోసియేషన్( సబ్కా )అధ్యక్షుడు శెట్టి విజయ్ కుమార్ బుధవారం విజయవాడలోని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో భేటీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టర్ల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. త్వరలోనే సిఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్