టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే

82చూసినవారు
టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే
టీమ్ ఇండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ గా నిలిచాడు. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్