హైదరాబాద్‌లోని నాలాలో మొసలి కలకలం

76చూసినవారు
హైదరాబాద్‌లోని నాలాలో మొసలి కలకలం
హైదరాబాద్‌లో మొసలి కలకలం రేపింది. పాతబస్తీ బహదూర్‌పుర నాలాలో మొసలి కనిపించింది. జనావాసాల పక్కనే నాలాలో మొసలి కనిపించడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాగా, గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నారు. దీంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. వర్షాలు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్