అహోబిలం క్షేత్రంలో సుదర్శన హోమం

62చూసినవారు
ఆళ్లగడ్డ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రహల్లాద, వరదల స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్